హైదరాబాద్: 28°C
తెలంగాణ

లీడ్ ఇండియా ఫౌండేషన్ సర్టిఫైడ్ ట్రైనర్‌గా అంజిరెడ్డి

NLG: నార్కెట్‌పల్లికి చెందిన అంజిరెడ్డి గూడూరు లీడ్ ఇండియా ఫౌండేషన్ సర్టిఫైడ్ ట్రైనర్‌గా ఎంపికయ్యారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో ఆదివారం నిర్వహించిన స్నాతకోత్సవంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రొఫెసర్ సుదర్శన ఆచార్య చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నారు. మిషన్ 2047, విశ్వగురు భారత్ లక్ష్య సాధనకు కృషి చేస్తానని అంజిరెడ్డి తెలిపారు.