హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకులంలో ర్యాగింగ్ ఘటన కలకలం

VKB: తాండూరులోని పెద్దేముల్ సాంఘిక సంక్షేమ గురుకులంలో 8వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు వేడి కర్రతో వాతలు పెట్టిన ఘటన కలకలం రేపింది. యాజమాన్య నిర్లక్ష్యం, ర్యాగింగ్, విద్యార్థులతో పనులు చేయించడంపై కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.