KMR: ఇటలీలో జరిగిన ప్రపంచ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి దేశానికి, తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన రిశ్విత సుంచనకోటను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆదివారం ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించడం గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు. రిశ్వితను అభినందించారు.
తెలంగాణ
'సెయిలింగ్ ఛాంపియన్‌కు ఘన సన్మానం'


