RR: ఇబ్రహీంపట్నంలో ఎస్‌ఎస్‌బీ సిబ్బంది కోసం నిర్మించిన 48 నూతన కుటుంబ నివాస గృహాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. సరిహద్దు భద్రతతో పాటు డ్రగ్స్, ఆయుధాలు, మానవ అక్రమ రవాణాను అడ్డుకుంటున్న జవాన్ల సంక్షేమానికి కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఆధునిక సాంకేతికతతో భద్రతను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
జవాన్ల సంక్షేమానికి కేంద్రం ప్రాధాన్యం


