హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ మాస్టర్స్ స్విమ్మింగ్‌లో ప్రశాంత్‌కు పతకాలు

WGL: 11వ తెలంగాణ మాస్టర్ ఇంటర్-డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్స్-2026లో నల్లబెల్లి మండలం ముచింపుల గ్రామానికి చెందిన రాపర్తి ప్రశాంత్ ప్రతిభ కనబరిచారు. తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ అంబర్‌పేట GHMC స్విమ్మింగ్ పూల్‌లో ఆగస్టు 15, 16 తేదీల్లో జరిగిన పోటీల్లో రెండు పథకాలు సాధించినట్లు తెలిపారు.