హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్ ఎనుమాముల రేపు పున: ప్రారంభం

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున ప్రారంభం కానుంది. మార్కెట్‌కి శనివారం స్వాతంత్ర దినోత్సవం, ఆదివారం వారాంతపు సెలవులు రాగా, మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.