హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రెవెన్యూ క్లినిక్‌ను సద్వినియోగం చేసుకోండి'

CTR: వెదురుకుప్పం తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ బాబు కోరారు. భూ, రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం బాధితులు ఫిర్యాదుతో పాటు పాస్‌బుక్, ఆధార్ నకళ్లను తీసుకుని కార్యాలయానికి రావాలని సూచించారు.