WNP: యువత సామాజిక సేవలో భాగస్వాములు కావాలని వనపర్తి జిల్లా యూత్ కోఆర్డినేటర్, బీజేపీ మీడియా కన్వీనర్ గజరాజుల తిరుమలేశ్ అన్నారు. మేరా యువభారత్ ఆధ్వర్యంలో ఆదివారం వనపర్తిలో యూత్ క్లబ్ డెవలప్‌మెంట్ క్యాంపెయిన్ నిర్వహించారు. యూత్ క్లబ్‌లను బలోపేతం చేసి యువతలో నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, సామాజిక బాధ్యత పెంపొందించేలా నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ
'యువత సామాజిక సేవలో భాగస్వాములు కావాలి'


