NRML: భైంసా నరసింహ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఖేలో ఇండియా వుషు పోటీల్లో ముధోల్ రవీంద్ర హైస్కూల్ విద్యార్థిని ఫామన్ అమానియా అక్తర్ సత్తా చాటింది. 12 ఏళ్లలోపు బాలికల 39 కేజీల విభాగంలో పోటీపడి కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అసంవార్ సాయినాథ్, కరస్పాండెంట్ రాజేందర్ ఆమెను అభినందించారు.
తెలంగాణ
ఉమ్మడి జిల్లా స్థాయిలో చత్తా చాటిన విద్యార్థిని


