హైదరాబాద్: 28°C
తెలంగాణ

' పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపు'

KMR: పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఘనపూర్ మండలం బూరుగుపల్లికి చెందిన తొగిట బాలరాజు, మింగారబోయిన యేసు 29 సంచుల రేషన్ బియ్యాన్ని టాటా ఏసీ వాహనంలో తరలిస్తుండగా పట్టుబడ్డారు. వాహనం, ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.