MBNR: భూత్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1987-88లో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. 38 ఏళ్ల తర్వాత 60 మందికిపైగా విద్యార్థులు కలుసుకుని ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అప్పటి ప్రధానోపాధ్యాయుడు ఎల్లస్వామి, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడటం గర్వకారణమన్నారు.
తెలంగాణ
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం


