MNCL: మంచిర్యాల ప్రభుత్వ ITIలో ఈనెల 18న అప్రెంటిస్‌షిప్ మేళా, జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ITI ప్రిన్సిపల్ వెంకటేశ్వర్ రావు ఆదివారం తెలిపారు. అప్రెంటిస్‌షిప్ మేళాలో ఓరియంట్ సిమెంట్స్, హైదరాబాద్ లోని కొన్ని ప్రముఖ బహుళ జాతి కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఈ మేళాలో ఆసక్తి గల, అర్హులైన విద్యార్థులు పాల్గొనాలన్నారు.
తెలంగాణ
ఈనెల 18న జాబ్ మేళా


