NLR: ఆత్మకూరు డివిజన్ స్థాయిలో ఎస్ఐఆర్ అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో సీతారామపురం మండలం బసినేనిపల్లి జడ్పీఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని కె.సమీర ప్రతిభకనబరిచింది. డివిజన్ స్థాయిలో పోటీ పడి ద్వితీయ బహుమతి సాధించి పాఠశాలకు మండలానికి గుర్తింపు తీసుకొచ్చింది. చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించుకొని పోటీల్లో రాణించాలి అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్‌ఐఆర్‌పై వ్యాసరచనలో మెరిసిన విద్యార్థిని


