హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములుగు పర్యటనలో CM హామీలు

ములుగు పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక హామీలు ఇచ్చారు. ముఖ్యంగా మేడారంలో కీలకంగా ఉన్న జంపన్న వాగు తాగు,సాగు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకువస్తున్నని తెలిపారు. ములుగు, మేడారం పర్యటక అభివృద్ధికి ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తానని సీఎం రేవంత్ అన్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ కాకుండా టెక్నాలజీ నేర్చుకునే విధంగా  చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.