హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాత్రి వేళల్లో కొనసాగుతున్న విజిబుల్ పోలీసింగ్

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని ఆదివారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు.కర్నూలు నగరంలో కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బ్లూ కోల్ట్స్, క్యూఆర్టీ పోలీసు బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టారు.