GNTR: తెనాలి ఐతానగర్ శివారులోని నిర్జన ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది, మృతదేహం స్కెలిటన్ స్థితిలో ఉండటాన్ని ఆదివారం సాయంత్రం స్థానికులు గుర్తించారు. టూ టౌన్ ఎస్ఐ లలిత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సుమారు 10 - 15 రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
తెనాలి ఐతానగర్ శివారులో అస్థిపంజరం కలకలం


