హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాంకేతిక నైపుణ్యాలతో భవిష్యత్తుకు బాట

ATP: గుత్తిలో యువశక్తి కంప్యూటర్ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో 120 మంది విద్యార్థులకు ప్రాక్టికల్, థియరీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. సంస్థ డైరెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. కంప్యూటర్ శిక్షణతో స్వయం ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు.