హైదరాబాద్: 28°C
తెలంగాణ

విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SRD: ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరంబండ వీకర్ సెక్షన్, ఇంద్రపురి కాలనీల్లో నూతనంగా నిర్మించిన ఆలయాల్లో ఆదివారం దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.