WNP: ఆచార్య పాకాల యశోదారెడ్డి జయంతి సందర్భంగా మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో రెండు రోజుల సాహిత్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా 2026 పాకాల యశోదారెడ్డి పురస్కారాన్ని వనపర్తి జిల్లాకు చెందిన పోల్కంపల్లి శాంతాదేవికి అందజేశారు. నిర్వాహకులు ఆమెను మెమెంటో, శాలువాతో సత్కరించి నగదు పురస్కారం అందించారు.
తెలంగాణ
' శాంతాదేవికి పాకాల యశోదారెడ్డి పురస్కారం'


