HYD: హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించారు. వివిధ విషయాలను మంత్రి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ
గవర్నర్‌తో మంత్రి పొన్నం భేటీ


