WNP: చెట్లను నాటడం ద్వారా స్వచ్ఛమైన గాలి, వర్షాలు, ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తాయని చందాపూర్ సర్పంచ్ నిర్మల మహేందర్ తెలిపారు. వనపర్తి మండలం చందాపూర్ గ్రామ పశు ఆరోగ్య కేంద్రంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నరేందర్ నాయుడు, పంచాయతీ కార్యదర్శి రాజేష్, వెటర్నరీ జేవీ ఓ నిర్మల, రఘు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
'చెట్లను నాటడం ద్వారా స్వచ్ఛమైన గాలి, వర్షాలు'


