MBNR: మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని జడ్చర్లలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువత, విద్యార్థులు వివిధ క్రీడా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం


