ప్రకాశం: టంగుటూరు మండలం వల్లూరులో వేంచేసి ఉన్న వల్లూరమ్మ తల్లి ఆలయ హుండీను మంగళవారం 18 తేదీ ఉదయం తొమ్మిది గంటలకు లెక్కించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కరూర్ వైశ్యా బ్యాంక్ సిబ్బంది, అమ్మవారి సేవా సభ్యులు పాల్గొంటారని తెలిపారు. వల్లూరమ్మ తల్లి భక్తులు ఆసక్తి ఉన్న గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
వల్లూరమ్మ ఆలయంలో ఈనెల 18న హుండీ లెక్కింపు


