CTR: పుంగనూరు పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఉన్న ప్రభుత్వ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. గతంలో ఇక్కడ మండల వ్యవసాయ శాఖ ఏఓ కార్యాలయం నిర్వహించేవారు. వర్షాలకు పైకప్పు కారడంతో పాటు గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ భవనం


