హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రి కాసుకు మాతృ వియోగం

PLD: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి మాతృమూర్తి కాసు శేషమ్మ (95) అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నరసరావుపేటలోని కాసు నివాసంలో ఆదివారం కన్నుమూశారు. పలువురు రాజకీయ నాయకులు, కాసు కుటుంబ సన్నిహితులు మరియు బంధువులు ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు.