NRPT: మరికల్ పోలీసులు ఆదివారం సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, సీటు బెల్ట్ వినియోగంపై పరిశీలించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సీటు బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
మరికల్‌లో పోలీసుల వాహన తనిఖీలు


