హైదరాబాద్: 28°C
తెలంగాణ

32వ వార్డు డైరెక్టర్ పదవికి నామినేషన్ దాఖలు

సిరిసిల్ల పట్టణ పద్మశాలి యువజన సంఘం 32వ వార్డు డైరెక్టర్ పదవికి బల్ల భాస్కర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్‌తో పాటు సంఘం నాయకులు, సభ్యులు, గౌరవ సభ్యులు పాల్గొన్నారు. నామినేషన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.