హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా అధ్యక్షుడిగా ప్రేమ్ కుమార్ నాయక్

MBNR: బంజార సేవాదళ్ జిల్లా అధ్యక్షుడిగా లావుడియా ప్రేమ్ కుమార్ నాయక్ నియమితులయ్యారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అజయ్ నాయక్, రఘురాం రాథోడ్, అశోక్ రాథోడ్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. జిల్లాలో సంస్థను బలోపేతం చేస్తూ ప్రజా సంక్షేమానికి కృషి చేస్తానని ప్రేమ్ కుమార్ తెలిపారు.