NGKL: అచ్చంపేట పట్టణంలోని 20వ వార్డులో మునిసిపాలిటీ హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ప్రెస్‌క్లబ్ పక్కన చెత్త వేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే రూ.500 నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా కాలనీవాసుల్లో మార్పు రాకపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి.
తెలంగాణ
VIDEO: రోడ్లపైనే చెత్తాచెదారం


