JGL: రేపటి నుంచి మండల స్థాయిలోనూ “ప్రజావాణి” నిర్వహించనున్నట్లు కలెక్టర్ బీ.సత్య ప్రసాద్ తెలిపారు. ప్రజల సమస్యలను వారి నివాస ప్రాంతాలకు మరింత చేరువలో రిష్కరించడంతో పాటు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, వేగవంతమైన స్పందనను పెంపొందించేందుకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
రేపటి నుంచి మండల స్థాయిలోనూ 'ప్రజావాణి'


