హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప్పల్‌లో మెడికల్ విద్యార్థి మృతి

MDCL: ఉప్పల్‌లో నిర్మాణంలో ఉన్న భవనం నుంచి దూకడంతో 18 ఏళ్ల మెడికల్ విద్యార్థి కె. భరద్వాజ్ రెడ్డి మృతి చెందాడు. ఆయన ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.