హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవరకద్రలో ఏటీసీకి శంకుస్థాపన

MBNR: చిన్నచింతకుంట మండలం లాల్‌కోట–నెల్లికొండి గ్రామాల మధ్య ఎర్రగట్టు (పల్లమరి) వద్ద రూ.44 కోట్లతో ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి (జీఎంఆర్)తో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.