హైదరాబాద్: 28°C
తెలంగాణ

AYUSH వైద్యుల రిలే నిరాహార దీక్షలు

HYD: తెలంగాణలో AYUSH హౌస్ సర్జన్లు, ఇంటర్న్లు, విద్యార్థులు, PG వైద్యుల నిరవధిక సమ్మె 13వ రోజుకు చేరింది. స్టైపెండ్ పెంపుపై ప్రభుత్వం వెంటనే అధికారిక GO జారీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ AYUSH ఆసుపత్రుల వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని JAC హెచ్చరించింది.