PDPL: మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గుజ్జుల రామకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి, భారీ ర్యాలీ నిర్వహించారు. ఓటముల్లోనూ కార్యకర్తలు తనకు అండగా నిలవడం అదృష్టమన్నారు. చివరి శ్వాస వరకు కార్యకర్తలకు తోడుంటానని, నియోజకవర్గంలో మళ్లీ బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
తెలంగాణ
ఇది నా అదృష్టం: మాజీ ఎమ్మెల్యే


