SRPT: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల జెన్‌కో వద్ద ఆన్‌ఫర్ ఆర్టిజన్ ఉద్యోగుల ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న తమను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వజీనేపల్లి ఆంజనేయస్వామి ఆలయం వద్ద దీక్ష చేపట్టారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు దీక్ష విరమించేది లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు.
తెలంగాణ
'పులిచింతల జెన్‌కో వద్ద నాలుగో రోజుకు దీక్ష'


