హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగిత్యాల నుంచి టీఆర్పీలోకి భారీ చేరికలు

HYD: హైదరాబాద్‌లోని టీఆర్పీ కేంద్ర కార్యాలయంలో జగిత్యాల జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్పీలో చేరారు. పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీసీల రాజ్యాధికారం కోసం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని సూచించారు.