BPT: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అన్నారు. కొత్తపాలెం భవానీపురంలో రూ.10 లక్షల జల జీవన్ మిషన్ నిధులతో నిర్మించిన పైప్‌లైన్‌ను, స్వర్ణ రోడ్డులో ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు. నియోజకవర్గంలో రూ. 38 కోట్లతో ఉచిత కుళాయి కనెక్షన్ల పనులు జరుగుతున్నాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్'


