PDPL: కాంగ్రెస్ పార్టీలో త్వరలో నూతన నియామకాలు చేపడతామని ఏఐసీసీ పరిశీలకులు దీపక్ రాత్రేయ తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి కార్పొరేషన్ వరకు పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. నూతన కమిటీల ఏర్పాటులో కిందిస్థాయి కార్యకర్తల సూచనలు, సలహాలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణ
VIDEO: కాంగ్రెస్‌లో నూతన కమిటీల ఏర్పాటు


