SDPT: మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటూ స్వశక్తితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల వంశీధర్ రావు అన్నారు. సిద్దిపేటలో ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఆయన ధ్రువపత్రాలను అందజేశారు. మహిళలు సమాజానికి వెలుగునిచ్చే దివ్యదీపాలని, వారి సాధికారతతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
మహిళలు స్వశక్తితో ఉన్నత స్థాయికి ఎదగాలి: వంశీధర్ రావు


