GDWL: స్వాతంత్య్ర దినోత్సవం వరుస సెలవుల అనంతరం ఆదివారం గద్వాల రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడింది. స్వగ్రామాలకు వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు తిరిగి కళాశాలలు, విధులకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు తరలిరావడంతో రద్దీ పెరిగింది. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్లే తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌లో సీట్లు లభించక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తెలంగాణ
రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ


