MDK: మెదక్ పార్లమెంట్ స్థానంలో జనసేప పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని సిద్దిపేట నియోజకవర్గ ఇంఛార్జ్ పవన్ అన్నారు. సెప్టెంబర్ 6న సంగారెడ్డిలో నిర్వహించనున్న కీలక పార్లమెంట్ సమావేశంపై ఆదివారం స్థానిక కార్యకర్తలతో సమీక్షించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ
'సమావేశంతో జనసేన బలోపేతం'


