VKB: తాండూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) సూపరింటెండెంట్‌గా డాక్టర్ రజా మాలిక్ ఖాన్ బాధ్యతలు చేపట్టారు. ఆసుపత్రి డీఎంఈ పరిధిలోకి రావడంతో ప్రభుత్వం ఈ నియామకం చేపట్టింది. రోగులకు ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు, మెరుగైన సౌకర్యాలు అందించి ఆసుపత్రిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు.
తెలంగాణ
GGH సూపరింటెండెంట్‌గా రజా మాలిక్ బాధ్యతలు


