హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి

NRPT: ధన్వాడ మండలం ఎంనోన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు ముష్టి నీలాద్రికి చెందిన ఎద్దు ఆదివారం సాయంత్రం విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. పొలంలో మేత వేస్తుండగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు తగలడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఎద్దు విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని రైతు తెలిపారు. ఎద్దు మృతితో రైతు కన్నీరుమున్నీరయ్యారు.