HNK: పోలీసు ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'పోలీసు జాబ్‌లకు నోటిఫికేషన్ ఇచ్చమని, ఇంకా ఖాళీలు పెంచాలని అడుగుతున్నారు అని తెలిపరు. అన్నీ ఖాళీలు మీ కోసమే విడతల వారీగా నియామకాలు చేపడతామని మీ కోసం ఏజ్ లిమిట్ కూడా పెంచాం' అని తెలిపారు. యువత పరీక్షలకు ప్రిపేర్ కావాలని, మాయమాటలు నమ్మి మోసపోవద్దని పరకాల సభలో పిలుపునిచ్చారు.
తెలంగాణ
విడతల వారీగా పోలీసు ఉద్యోగాలు: సీఎం


