SDPT: సిద్దిపేటలో విద్యుత్ మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ సుధాకర్‌రెడ్డి తెలిపారు. కుశాల్‌నగర్ 11 కేవీ ఫీడర్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ, హరిప్రియ నగర్, కొత్త బస్టాండ్, పీపుల్స్ హాస్పిటల్, ఎమ్మార్వో కార్యాలయం తదితర ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు.
తెలంగాణ
సిద్దిపేటలో పవర్ కట్: ఏడీఈ


