HYD: హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనమని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణలో కళలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో రవీంద్రభారతి మెయిన్ హాల్‌లో నిర్వహించిన కల్చరల్ ఫెస్టివల్ 2026లో పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తితో కార్యక్రమం వైభవంగా జరిగింది.
తెలంగాణ
తెలంగాణలో కళలకు ప్రోత్సాహం: జూపల్లి


