SDPT: సిద్దిపేట పట్టణ ప్రజల భద్రత కోసం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీపీ రష్మీ పెరుమాళ్ సూచించారు. ముఖ్యంగా నిర్జన ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త వహించాలని, తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని కోరారు. ‘సురక్ష నేత్ర’ ద్వారా సీసీటీవీ నిఘా బలపడిందని, ప్రతి ఇల్లు, షాపు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ప్రజల రక్షణే ధ్యేయం: సీపీ


