HYD: హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. వివిధ స్టాల్స్‌ను సందర్శించి చేనేత కళాకారులు, నిర్వాహకులతో మాట్లాడారు. చేనేత ఉత్పత్తులు, వాటి ప్రత్యేకతలను పరిశీలించారు. నేతన్నలకు ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
తెలంగాణ
హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్‌లో మంత్రి పొన్నం


