హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గబ్బిలాలతో పిల్లల ఇబ్బందులు

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్కులో గబ్బిలాలు చెట్లపై తిరుగుతూ మలవిసర్జన చేస్తున్నాయి. దీంతో పిల్లలు ఆడుకోవడానికి వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అలాగే పిల్లల పార్కులో వాష్ రూమ్‌లకు డోర్లు కూడా సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.