హైదరాబాద్: 28°C
తెలంగాణ

విశ్వకర్మ మహాసభ అధ్యక్షుడిగా అశోక్ చారి

MNCL: అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ మండల అధ్యక్షుడిగా కొత్తపల్లి అశోక్ చారి ఎన్నికయ్యారు. ఆదివారం అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నౌండ్ల సంతోష్ చారి ఆ దేశాలు జారీ చేశారు. అలాగే మండల ప్రధాన కార్యదర్శిగా డీ.వెంకటేష్ చారి, కోశాధికారిగా కసావోజుల సత్యం చారి ఎన్నికయ్యారు. విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తానని అశోక్ చారి తెలిపారు.